Surprise Me!

Pranavam Movie Song Launch | Avanthika Hari Nalwa | RP Patnaik | Filmibeat Telugu

2019-02-14 630 Dailymotion

Pranavam Movie Song Launch held in hyderabad.
#PranavamMovieSongLaunch
#RPPatnaik
#pranavammovie
#AvanthikaHariNalwa
#tollywood

ప్రేమికుల రోజుని పుర‌స్క‌రించుకుని రేడియో మిర్చిలో ప్ర‌మ‌ఖ సంగీత ద‌ర్శ‌కుడు,ద‌ర్శ‌కుడు, సింగర్ ఆర్‌.పి.ప‌ట్నాయ‌క్ చేతుల మీదుగా సెకండ్ సింగిల్ ను లాంచ్ చేశారు.ఈ పాట‌ను ఆర్.పి.ప‌ట్నాయ‌క్‌, ఉష క‌లిసి పాడారు.
ఈ సంద‌ర్భంగా ఆర్‌.పి.ప‌ట్నాయ‌క్ మాట్లాడుతూ..“చాలా గ్యాప్ త‌ర్వాత `ప్ర‌ణ‌వం` చిత్రంలో ఒక మంచి మెలోడీ సాంగ్ ను పాడాను. ప్రేమికుల రోజు సంద‌ర్భంగా రిలీజ్ చేస్తోన్న ఈ పాట శ్రోత‌ల‌కు న‌చ్చుతుంది. ఈ సినిమాకు ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ నా శుభాకాంక్ష‌లు“ అన్నారు.

Buy Now on CodeCanyon